పయనించే సూర్యుడు మార్చి 26 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్ 2024 సార్వార్థిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు చరిత్రత్మక విజయానికి పెద్ద పీట వేసినారు అందుకుగాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంతో ఆలోచించి గ్రామీణ అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకొని ఆర్డిటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా గ్రామీణ ప్రాంతంలో విద్య వైద్య ఉపాధి అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకొని చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానం పొంది ఆర్డిటి సంస్థను పునః ప్రారంభించినారు గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని పక్క దారి పెట్టి రాష్ట్రన్నీ నాశనం చేసినారు అందులో భాగంగా గ్రామీణ ప్రాంతలను మరిచిపోయినారు గత ప్రభుత్వం ఆర్డిటి భూములను కబ్జా చేయడానికి ప్రయత్నించారు అనంతపురం చివరిలోరుద్రంపేట పరిధిలో సర్వే నంబర్ 106 లో 4.20 ఎకరా భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించాను కానీ ప్రజలు సార్వత్రిక ఎన్నికల్లో వాళ్లకు సరైన బుద్ధి చెప్పినారు ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు లోకేష్ ఎంత కష్టపడుతున్నారు ప్రజలు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు ఆర్ డి టి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ప్రధాని నరేంద్ర మోడీ కి మరియు అమిత్ షాకి ధన్యవాదాలు తెలిపినారు అలాగే చంద్రన్న కి లోకేష్ కి పవన్ కళ్యాణ్ కి గ్రామీణ ప్రజలు తరపున ధన్యవాదాలు తెలిపినారు