అటవీ శాఖ వన్యప్రాణి రక్షణ అవగాహన సదస్సు

అటవీశాఖ అరకు రేంజ్ బీట్ ఆఫీసర్ సుంకరమెట్ట సెక్షన్ ఆఫీసర్ అభిలాష్..

పయనించేసూర్యుడు న్యూస్ మార్చి 27 అరకు లోయ టౌన్ రిపోర్టర్ అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గ ఆరు మండలాలుపంచాయితీ లో గల గ్రామాలలోదానిరంగిని గ్రామంలో అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు ఈకార్యక్రమంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అభిలాష్. మాట్లాడుతూ అరకులోయగిరిజన ప్రాంతంలో 6 మండల ప్రాంతంలో ఇటుకల పండగ సందర్భంగా సాంప్రదాయబద్ధంగా గిరిజనులు నాటు తుపాకులతో అటవీ మూగజీవులను వేటాడడం చట్ట రిత్యా నేరం అని అన్నారు. నాటు తుపాకులతో జాతీయ పక్షి అయినానెమలి నీవేటాడితే 8 సంవత్సరాలు జైలు శిక్ష 7 లక్షలు జరిమానం విధిష్టమన అభిలాష్ అన్నారు. ఈ గ్రామ సభలో k బలరం k మహదేవ్ కే ధనుంజయ్ ఎస్ రామ్మూర్త టి రాజు టి అర్జున్ కే అప్పారావు ఎస్ విశ్వనాథంసభ్యులు పాల్గొన్నారు మరియు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అభిలాష్ వన్యప్రాణుడిని ఏటాడినట్టుకనిపిస్తే కాంటాక్ట్ నెంబర్ 75 69 34 39 02 బీట్ ఆఫీసర్ తో పాటు ఎస్ రామారావు కే రేణుక బీట్ ఆఫీసర్ గా పాల్గొంటూ గ్రామసభలో పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *