ఈసారి వేలంలో బల్దియాకు భారీ ఆదాయం

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 27 బోధన్: బోధన్ పట్టణం మున్సిపల్ పరిధిలోని స్లాటర్ హౌస్,తై బజార్ వేలం నిర్వహించారు.వేలం పాట కొరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వేలంలో పాల్గొన్నారు.పోట పోటీగా జరిగిన వేలంలో 2026-2027 సంవత్సరానికి సంబంధించి స్లాటర్ హౌస్ 10లక్షల70వేలు సయ్యద్ సైజాన్,తై బజార్ 26లక్షల 34వేలు ఖాలీమ్ బేగ్ దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ మున్సిపల్ సిబ్బంది దరఖాస్తుదారులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *