గ్రామ అభివృదే ధ్యేయంగా సిసి రోడ్ నిర్మాణాన్ని ప్రారంభించిన సర్పంచ్

*గ్రామ సర్పంచ్ - మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్

పయనించే సూర్యుడు, మార్చి 27 2026, నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల కేంద్రంలో 4వ వార్డ్ లో ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరు అయిన సిసి రోడ్ నిర్మాణాన్ని గ్రామ సర్పంచ్ వాడి నెంబర్ కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. గ్రామ ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముందడుగు వేసిన అలాగే గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న గ్రామ సర్పంచ్ మన గ్రామానికి అండగా నిలిచి, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్న గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ సిసి రోడ్ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి గిరి గౌడ్, సింగిల్ విండో డైరెక్టర్ మొట్ట వెంకటయ్య గౌడ్, ఉపసర్పంచ్ భస్నమోని శ్రీనివాస్ మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మట్ట భరత్ గౌడ్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *