పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 27 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ చేగుంట మండల కేంద్రంలో 30 లక్షల ఎన్ ఆర్ జి ఈ ఎస్ ద్వారా చేపడుతున్న సీసీ రోడు పనులు గ్రామ సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్ మరియు వార్డు సభ్యులతో కలిసి ప్రారంభించిన్న మన ప్రియతమ నాయకులు దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అంతరం వారి ఆహ్వానం మేరకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సమస్యలను వివరించారు,జిల్లా ఇంచార్జీ మంత్రి గారి తో మాట్లాడి సమస్యలను పరిష్కారం చేద్దాం హామీ ఇచ్చారు ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రజనకు ప్రవీణ్ కుమార్ చేగుంట మండలం మార్కెట్ కమిటీ డైరెక్టర్లు స్టాలిన్ నర్సింలు, కాశబోయిన శ్రీనివాస్,వడియారం సర్పంచ్ సాయి కుమార్ గౌడ్, చేగుంట ఉపసర్పంచ్ రఫీ, చిన్న శివునూరు ఉపసర్పంచ్ బొల్ల ప్రశాంత్, కాంగ్రెస్ నాయకులు సండ్రుగు శ్రీకాంత్, సతీష్, నలిన్ గౌడ్, చేగుంట మండలం కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కశబోయిన మహేష్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ నాయక్, గ్రామ కాంగ్రెస్ నాయకులు,గ్రామ వార్డు సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు