చేగుంట మండలం మక్కరాజుపేట గ్రామంలో ఇసుక స్వాధీనం చేసుకున్న అధికారులు

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 27 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ చేగుంట మండలం మక్కరాజుపేట గ్రామంలో విశ్వనీయ సమాచారం మేరకు గ్రామంలో ని పొలాల్లో అక్రమంగా ఇసుకతవి నిల్వ ఉంచినట్లు తెలిసింది. చేగుంట తాసిల్దార్ శివ ప్రసాద్ , ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి,మండల గిర్ధవార్ పంచనామ నిర్వహించి 20 ట్రాక్టర్ల ఇసుకను స్వాధీనం చేసుకున్నట్లు, అధికారులు తెలిపారు