జిల్లా పంచాయతీ రాజ్ అధ్యక్షులు కొమ్మినేని రవిశంకర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం, నందిగామ మండలం మాగల్లు గ్రామం నందు వైఎస్ఆర్ సిపి జిల్లా పంచాయతీరాజ్ విభాగ అధ్యక్షులు & మాజీ కే డి సి సి బ్యాంక్ డైరెక్టర్ కొమ్మినేని రవిశంకర్ పుట్టినరోజు సందర్భంగా వారిచే కేక్ కట్ చేసి, శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు గాదెల వెంకటేశ్వరరావు (బాబు), మండల పార్టీ అధ్యక్షులు రేఖ శ్రీనివాసరావు, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కన్నమాల శామ్యూల్, జిల్లా రైతు విభాగ ప్రధాన కార్యదర్శి దేవినేని రామారావు, మండల పంచాయతీరాజ్ విభాగ అధ్యక్షులు చెరుకూరి రమేష్, నాదెళ్ల శ్రీనివాసరావు, దేవినేని నాగేశ్వరరావు, జిల్లా ఎస్టీ సెల్ కార్యదర్శి కవాటి నాగేశ్వరరావు, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి గుంటి అనిల్, నియోజకవర్గ విద్యార్థి, సోషల్ మీడియా విభాగల అధ్యక్షులు కటారపు నవీన్, వీరమాచినేని నవీన్, మాగల్లు, రుద్రవరం, కొండూరు, రామిరెడ్డిపల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు పరిమి వెంకటేశ్వర్లు, జిల్లేపల్లి వెంకటేశ్వర్లు, పోపూరి పూర్ణచందర్రావు-కిషోర్, తోట నరేష్, మండల ముస్లిం మైనారిటీ విభాగ అధ్యక్షులు షేక్ సుల్తాన్ భాష, ముప్పాళ్ళ మధు తదితరులు పాల్గొన్నారు.