జోనల్ కమిషనర్ జి.శ్రీ మజనఎస్ అధ్యక్షతన శేర్లింగంపల్లిలోరివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు.

పయనించే సూర్యుడు, మార్చి 276 రంగారెడ్డిజిల్లాప్రతినిధిఎస్ఎంకుమార్ ఈ రోజు రివ్యూ మీటింగ్ శేరిలింగంపలి జోన్ మీటింగ్ హల్ లో కమిషనర్ జీ. శ్రీజన ఐఏఎస్ అధ్యక్షతన జరిగింది. ముఖ్యంగా ఇంటి ఇంటి చెత్త సేకరణలో భాగంగా ప్రతి ఇంటి నుంచి నేరుగా చెత్త తీసుకునే కార్యక్రమాన్ని ఇంకా విజయ వంతం చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ లో భాగంగా ప్రతి షాపు యజమాని ఆటో డ్రైవర్ కు చెత్త ఇచ్చే విధంగా చేయాలని లేనిచో పెనాల్టీ విధించాలి అని నిర్ణయించారు అవగాహన కార్య క్రమాలు కూడా నిర్వహించాలని సూ చించారు.ఇందుకు క్షేత్రస్థాయిలో చేపట్టే పారిశుద్ధ్య చర్యలే అత్యంత ప్రధానమ న్నారు.శేరి లింగంపల్లి జోన్‌ పరిధిలో ఇంజనీరింగ్ కి సంబంధించి నటువంటి పలు సమస్యలపై కూడా మాట్లాడారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎప్పటి కప్పుడు ప్రతి పనిని లోతుగా పర్య వేక్షించి అమలు చేయాల ని ఆదేశిం చారు.ఈ సందర్భంగా జీ. శ్రీజన ఐఏఎస్ మాట్లాడుతూ.. ఐటీ పరిశ్రమలకు శేరిలిం గంపల్లి జోన్‌ వేదికగా ఉన్నందున ఆ స్థాయిలోనే రహ దారుల నిర్వహణ జరగాలని,క్షేత్రస్థాయి సిబ్బంది చేపట్టే చర్యలే ఇందుకు ప్రధానమన్నారు.స్వీ పింగ్‌ అనంతరం వెంటనే చెత్త కుప్పలు తొలగించాలని,ఫ్లె ఓవర్‌ లపై మట్టి ఇసుక ఇతర వ్యర్థాలు లేకుండా పరి శుభ్రంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. డీసీ స్థాయి నుంచి కింది స్థాయి వరకు అధికారులు క్షేత్రస్థాయిలో పారి శుద్ధ్య పనులను పకడ్బందీగా పర్య వేక్షించా లని,లోటు పాట్లను సవరించు కుంటూ చక్కని పరిసరాలు నెలకొనేలా చూడా లన్నారు.ఈ మీటింగ్ లో జోనల్ కమి షనర్s హేమంత్ ఐఏ ఎస్ శేరిలిం గంపలీజోన్,అపూర్వ చౌహాన్ ఐఏఎస్ ఐఏఎస్ కూకట్పల్లి జోన్, అని జోన్స్ కి సంబం ధించిన ఆల్ డిప్యూటీ కమిష నరు లు,ఆల్ డి ఈ స్వాం పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *