బాధితునికి ఆర్థిక సహాయాన్ని అందజేసిన పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ

పయనించే సూర్యుడు, మార్చి 27 రంగారెడ్డిజిల్లాప్రతినిధి ఎస్ఎం కుమార్ హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని భాగ్యనగర్ కాలనీ కి చెందిన శ్రీ జాలయ్యకి వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొన గా (సార్ మన ఫ్యామిలీ వాళ్ళని కూడా వచ్చేసి చేయమని చెప్పారు.(సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూ రైన రూ.44,000/- నలభై నాలుగు వేల రూపాయ ల ఆర్థిక సహాయానికి సంబంధించిన సీఎంఆర్ఎఫ్ చెక్కును తాజా మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావుతో కలిసి బాధిత కుటుంబానికి అందచేసిన పిఏఎసి చైర్మన్ ఆరెకపూడి గాంధీ.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోతుల రాజేందర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.