లక్ష్మి నరసిహస్వామి అలయం కివిరాళం అందజేసిన .

పయనించే సూర్యుడు మాచారెడ్డి రిపోర్టర్ ఓబుల్ రెడ్డి మార్చి 27 పురస్కరించుకుని, ప్రకటించిన,విరాళాన్ని గురువారం నాడు ఆలయ కమిటీకి అందజేశారు. మాచారెడ్డి మండల్ చుక్కాపూర్ గ్రామంలోగురువారం .ఈ విరాళాన్ని ప్రకటించిన ,నేడు తన ఆ మొత్తాన్ని పంపించారు. పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు , ఆధ్వర్యంలో,ఈ నగదును కూటమి నాయకులు ఆలయ కమిటీ చైర్మన్ , అధికారికంగా అందజేశారు.ఈ సందర్భంగా ఇరువురు నాయకులు మాట్లాడుతూ పలు కీలక విషయాలను పేర్కొన్నారు.గత తొమ్మిది నెలలుగా లక్ష్మి నరసిహస్వామి ఆలయం ముంపునకు గురికావడంతో,ఆలయానికి వచ్చే ఆదాయవనరులు పూర్తిగా నిలిచిపోయాయి.ఆలయ ఆర్థిక పరిస్థితిని,భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని స్పందించి ఈ విరాళాన్ని ప్రకటించారు. చూపిన ఈ ఉదారతపై ఆలయ కమిటీ చైర్మన్ మరియు మండల కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ.హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు , సొసైటీ అధ్యక్షులు ,మాజీ మండల అధ్యక్షులు ,మాజీ మండల అధ్యక్షులు ,ప్రధాన కార్యదర్శి , కార్యదర్శి , బిజెపి ప్రధాన కార్యదర్శి ,సొసైటీ ,సీనియర్ నాయకులు,యువత అధ్యక్షులు ,ఆలయ కమిటీ డైరెక్టర్లు , బీజేపీప్రధాన కార్యదర్శి ,బూత్ కన్వీనర్ ,బీజేపీ నాయకులు ,కూటమి నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణకు ఆదర్శంగా .. జై శ్రీమన్నారాయణ శ్రీ చిట్ల దేవిదాస్ శ్రీమతి వరలక్ష్మి గారు నిజామాబాద్ వాస్తవ్యులు దేవాలయం యొక్క అభివృద్ధి కార్యక్రమానికి 10116/- రూపాయలను విరాళంగా అందజేయడం జరిగింది. .. జై శ్రీమన్నారాయణ శ్రీ కామిని గణేష్ శ్రీమతి స్వప్న గారు మరియు కామిని సంజయ్ ప్రవీణ్య, భాను ప్రసాద్ మానస గార్లు కామారెడ్డి దేవి సిల్క్స్ వారు దేవాలయ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా వస్తురూపకముగా తన వంతు క్రాంప్టన్ కంపెనీ గల 5 సీలింగ్ ఫ్యాన్స్ నీ ఇవ్వడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులకు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు .. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చుక్కాపూర్ నందు విజయ రామారావు శ్రీయుత సహాయ కమిషనర్ దేవాదాయశాఖ నిజామాబాద్ గారి పర్యవేక్షణలో శనిగరం కమలాకర్ రెడ్డి అభివృద్ధి కమిటీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో 9 హుండీలను సుమారు మూడు నెలలకు గాను విప్పగా Rs 288331/- వచ్చినట్లు ఆలయ ఈవో ప్రభు రాంచంద్రం తెలిపారు ఇందులో నోట్లు Rs 240240 నాణెములు Rs48091- వచ్చినట్లు తెలిపారు : ఇట్టి కార్యక్రమంలో చైర్మన్ శనిగరం కమలాకర్ రెడ్డి ఈవో ప్రభు రామచంద్రం ఆలయ అర్చకులు జూనియర్ అసిస్టెంట్ సంతోష్ కుమార్ డైరెక్టర్లు లక్ష్మీరాజం దేవయ్య బాల్ రెడ్డి చుక్కాపూర్ ఉప సర్పంచ్ బాబు మరియు చుక్కాపూర్ గ్రామ మహిళలు భక్తులు పాల్గొన్నారు మాచారెడ్డిమండలం చుక్కాపూర్ గ్రామంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు విశేషమైన కార్యక్రమం నిర్వహించబడింది. సభ్యులు ప్రజల ఆరోగ్యం, పర్యావరణ రక్షణను దృష్టిలో ఉంచుకుని సుమారు ఆలయానికి బహుమతిగా అందజేశారు. ఈ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో జరిగే ప్రతీ కార్యక్రమంలో వినియోగించుకోవాలని సమితి సభ్యులు సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాలని, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రోత్సహించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు, పాల్గొన్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు కోల రాజు ఈ విరాళాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ , మాజీ ఉప సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామంలో పర్యావరణ అవగాహన పెంపొందించడమే కాకుండా, ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి ఇది మంచి నాంది కావాలని గ్రామస్థులు అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *