శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద రేపు అనగా 27-03-2026 న శ్రీ సీతరాముల వారి కళ్యా

పయనించే సూర్యుడు నేలకొండపల్లి మండలం..27..2026 రిపోర్టర్ సామల రామకృష్ణనేలకొండపల్లి మండల కేంద్రం లో శ్రీరామ నవమి సందర్భంగా పాత బస్టాండ్ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద రేపు అనగా 27-03-2026 న శ్రీ సీతరాముల వారి కళ్యాణం నిర్వహించబడును. ఈ సందర్భంగా నేలకొండపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ శీలం వెంకటలక్ష్మి సౌజన్యంతో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం, తీర్థప్రసాదాలు,ఏర్పాటు చేయడం జరిగింది … కావున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని మనవి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *