‌సందం మోహనరావు పార్థివ దేహానికి నివాళి

పయనించే సూర్యుడు, మార్చి 27 కంభం రిపోర్టర్ కే ఆనందబాబు (మైకేల్) కంభం మండలం కందులాపురం గ్రామానికి చెందిన సందం మోహన్ రావు(రిటైర్డ్ టీచర్) గారు ఈ రోజు ఉదయం గుండెపోటు తో మరణించిన విషయం తెలుసుకున్న ఇంచార్జి కె. పి. నాగార్జున రెడ్డి ఈరోజు వారి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్సిపి నాయకులు పాల్గొన్నారు