
పయనించే సూర్యుడు మార్చి 27 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి సిఫారసుతో మంజూరైన సియంఆర్ఎఫ్ చెక్కులను పంపిణి చేశారు ఎమ్మెల్సి నవీన్ రెడ్డి.షాద్ నగర్ మున్సిపాలిటీ లోని పి.ప్రవీణ్ కుమార్,కమ్మరి సతీష్ చారి,సికిందర్,అనితా దేవి, మరియు భవఅండ్ల వార్షిక,గంజి సాయి అభిరామ్,కోగూరు కౌసల్యాదేవి,భాను శర్మ, మునగపాటి ప్రేమ్ కుమార్, మహమ్మద్ అలీముద్దీన్,అబ్దుల్ కరీం,మరియు ఫరూక్ నగర్ మండలం లోని బురుగుల గ్రామానికి చెందిన పాత్లవత్ చందర్, కేతావత్ జ్యోతి మరియు సి.మాధవి, మొగలిగిద్ద గ్రామానికి చెందిన బండి పెంటయ్య, అల్లాడ కృష్ణయ్య, అమీనా బి మరియు ఎం.సత్యానందం, పులిచెర్లకుంట తండా కి చెందిన కొర్ర దశరథ్, కొండన్నగూడ గ్రామానికి చెందిన ఆర్ల దేవేందర్, మధురాపూర్ గ్రామానికి చెందిన నక్కల శేఖర్, పిట్టల గడ్డ తండా కి చెందిన కొడవత్ శివకుమార్, సోలిపూర్ గ్రామానికి చెందిన పి.నారాయణ, కొంగ గూడ గ్రామానికి చెందిన అంగోత్ కిషన్, చిలకమర్రి గ్రామానికి చెందిన గడ్డం మల్లేష్ యాదవ్,విట్యాల గ్రామానికి చెందిన గడియ రమేష్,మరియు చల్క చిలకమర్రి గ్రామానికి చెందిన కుమ్మరి సత్యనారాయణ తదితరులకు మంజూరైన 8,98,000 విలువగల చెక్కులను ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి షాద్ నగర్ ఎమ్మెల్సీ కార్యాలయంలో స్థానిక ఆయా గ్రామాల ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా లబ్ధిదారులకు అందింపజేశారు.ఈ కార్యక్రమంలో ఫరూక్ నగర్ మాజీ వైస్ ఎంపీపీ హరికృష్ణ గౌడ్,కౌన్సిలర్ అనిత రఘునాథ్ యాదవ్,పోమాల్ పల్లి సర్పంచ్ స్వప్న భూపాల్ రెడ్డి,వీర్లపల్లి సర్పంచ్ పాండు,కందివనం సర్పంచ్ అమృనాయక్,మెల్లగూడ సర్పంచ్ మంగ రవి నాయక్,శేరిగుడ మాజీ సర్పంచ్ ప్రశాంత్ రెడ్డి,మధురాపూర్ మాజీ సర్పంచ్ రంగయ్య గౌడ్,మొగిలిగిద్ద మాజీ ఎంపిటిసి రాధాకృష్ణ,విఠ్యల మాజీ సర్పంచ్ చంద్రశేఖర్,పెద్ద చిలకమర్రి సర్పంచ్ శ్రీశైలం,కాంటెస్టెడ్ కౌన్సిలర్ రాజెందర్ సింగ్, ప్రముఖ వేదపండితులు భానుశర్మ, పులిచర్ల కుంట తండా ఉపసర్పంచ్ గణేష్,కొండనగూడ ఉపసర్పంచ్ అంజయ్య గౌడ్,సోలిపూర్ మాజీ ఉప సర్పంచ్ ఆంజనేయులు గౌడ్,విలేజ్ ప్రెసిడెంట్ రమేష్ యాదవ్,బీఆర్ఎస్ నాయకులు శేరి శ్రీనివాస్ రెడ్డి,వెంకటేష్ గౌడ్, మేకల రాజు, రాజు యాదవ్,శంకరయ్య గౌడ్,రమేష్ ముదిరాజ్,నరేష్,పాండు నాయక్,అన్వారీ రాజు, వెంకట్ రెడ్డి మల్లేష్ బాలకృష్ణ నాగరాజు కుమార్ తదితరులు పాల్గొన్నారు.