శ్రీనివాసరావు రావెళ్ళ టీమ్ తుమ్మల

పయనించే సూర్యుడు నేలకొండపల్లి మండలం 27…2026.. రిపోర్టర్ సామల రామకృష్ణఈ రోజు నేలకొండపల్లి మండలం మా గువ్వలగూడెం గ్రామం లో ఇటీవల పరమపదించిన స్వతంత్ర సమర యోధుడు కీ , శే పాలడుగు సత్యం దశ దిన ఖర్మ లో పాల్గొని వారికి నివాళులు అర్పించిన నేలకొండపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ వెన్నుపూసల సీతారాములు , మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ కొడాలి గోవిందరావు రావెళ్ళ కిషన్ మరియు తదితరులు , నా తరపున మరియు టీమ్ తుమ్మల సోషల్ మీడియా తరపున సత్యం అశ్రు నివాళి ( శ్రీనివాసరావు రావెళ్ళ టీమ్ తుమ్మల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *