అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 28 కొమరం భీం జిల్లా వాంకిడి మండల ప్రతినిధి జాడి సాగర్ రావు కొమరం భీం జిల్లా వాంకిడి మండలం కనర్ గాం గ్రామంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు వేదమంత్రాలతో సీతారాముల కళ్యాణం జరిపించారు భక్తులు శ్రద్ధలతో సీతారాముల కల్యాణ వేడుకలలో పాల్గొన్నారు ఈ వేడుకలలో సర్పంచ్ కొట్నాక భీమ్రావు ఎప్పె బెండరే రాజ్ కుమార్ గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు