కాంగ్రెస్ పార్టీ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా బిగుల్ల విజయ్

నియామక పత్రాన్ని అందజేసిన ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు

పయనించే సూర్యుడు న్యూస్ :మార్చి /28 :నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి :సాయిరెడ్డి బొల్లం :రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం మానకొండూర్ శాసనసభ్యులు రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు నియామక పత్రాన్ని అందజేసిన ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షునిగా కందికట్కూర్ గ్రామానికి చెందిన బిగుళ్ల విజయ్ నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, ఉత్తర్వులను జారీ చేయడం సంతోషంగా ఉంది. ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా నన్ను నియమించినందుకు ఏఐసీసీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే , జాతీయ ఎస్సీ సెల్ అధ్యక్షులు రాజేంద్ర పాల్ , రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి , డిప్యూటీ సీఎం విక్రమార్క , పెద్దలు మానకొండూర్ శాసనసభ్యులు, రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెల్యే కావంపెల్లి సత్యనారాయణ , జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ , నన్ను నియమించిన, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు , మండల పార్టీ అధ్యక్షుల వారికి, మండల అధ్యక్షులు. భాస్కర్ రెడ్డి. ఏఎంసీ చైర్మన్. ఐరెడ్డి చైతన్య మహేందర్ రెడ్డి. మాజీ ఎంపీపీ లు ఉట్కురి రమణారెడ్డి ,గుడిసె ఐలయ్య. మానకొండూర్ అధికార ప్రతినిధి. పసుల వెంకటి. ప్రజాప్రతినిధులకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ప్రతి ఒక్కరికి, నా హృదయపూర్వక ధన్యవాదాలు.నాపై నమ్మకంతో, ఆత్మవిశ్వాసంతో, నన్ను మండల పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షునిగా నియమించినందుకు, మీ నమ్మకాన్ని నిలబెట్టి. పార్టీ బలోపేతం కోసం, దళితుల సమస్యలపై, నిరంతరం కష్టపడి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి యాస తిరుపతి. ఫ్యాక్స్. డైరెక్టర్ మాజీ జంగిటి కొమురయ్య. వంతలపుల సర్పంచ్ లావణ్య రవి. దొమ్మటి సంతోష్. బిగుల్ల కృష్ణ. పాల్గొన్నారు.