కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు బిజెపి ఉపాధ్యక్షులు బత్తల కిష్టయ్య

పయనించే సూర్యుడు మార్చి 28 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు నెల్లూరు జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు బత్తుల కృష్ణయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గత ఎన్నికల్లో వడ్డెర సోదరులకు ఇచ్చిన ఎన్నికల హామీ లో ఒకటైన మైనింగ్ క్వారీలు వడ్డెర సామాజ వర్గానికి 15% క్వారీలను 25వ తేదీ జరిగిన మంత్రి మండలి సమావేశంలో జీవో జారీ చేసినందుకు ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇవ్వగలం అధినేత నారా లోకేష్ బాబు నిన్న జరిగిన మంత్రి సమావేశంలో గతంలో వడ్డెర సమాజా వర్గానికి ఇచ్చిన హామీని నెరవేర్చాలని మంత్రిమండలలో వడ్డెళ్ళకు 15% క్వారీలకు రిజర్వేషన్ కల్పించాలని ఆయన కోరినారు అందువలన మంత్రిమండలి ఆయన ఆయన ఆదేశాలను పాటిస్తూ వడ్డెర సామాజివర్గానికి 15 శాతం రిజర్వేషన్ కల్పించినందుకు ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చారిత్మిక నిర్ణయం అందువలన వడ్డెర కులస్తులు అందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది వర్ధన్లకు మంచి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు కోటిని ప్రభుత్వం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ ఈశ్వరావు . క్వారీలు లో పదిహేను శాతం రిజర్వేషన్ కల్పించాలని మరియు గ్రామాల్లో సైతం వడ్డెర్లకు జరిగే అనేక అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం చేయాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసు వెళ్ళామని ఆయన తెలిపారు ఈ విషయంపై మండలంలోని వడ్డెర సంఘ సభ్యులు బిజెపి నాయకులు హర్ష వ్యక్తం పరిచారు