గుడ్లనర్వలో ఘనంగా మర్రి జనార్దన్ రెడ్డి జన్మదిన వేడుకలు

కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మహేష్ రావు వట్టెం చెన్నయ్య రాజ మల్లయ్య వినయ్ రావు

పయనించే సూర్యుడు మార్చి 28 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం గుడ్లనర్వ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. ప్రధాన కూడలి వద్ద కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. నాయకులు ఆయనను జనహృదయ నేతగా అభివర్ణిస్తూ, నియోజకవర్గ అభివృద్ధికి చేసిన సేవలను కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఆయన నాయకత్వంలో ముందుకు సాగుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు వట్టెం చెన్నయ్య, మాజీ సర్పంచ్ మహేష్ రావు, వినయ్ రావు, రాజ మల్లయ్య రామకృష్ణ వినయ్ లోకేష్ శ్రీశైలం బి రమేష్ నరేష్ రావు తిరుపతయ్య రాందాస్ శ్రీనివాసులు ప్రశాంత్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.