పయనించే సూర్యుడు మార్చి 28 (జనగామ ప్రతినిధి కమ్మగాని నాగన్న)లింగాల ఘనపూర్ మండలo చిటూరు గ్రామం అప్పిరెడ్డి పల్లి క్రాస్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది మొక్క జొన్న లోడుతో వెళుతున్న డీసీఎం అతివేగం అజాగ్రత్తె ప్రమాదానికి కారణమని తెలుస్తుంది ముల మలుపు వద్ద నియంత్రణ కోల్పోవడంతో ఒక్కసారిగా బోల్తా పడ్డ డీసీఎం ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ జహిరుద్దీన్ అక్కడికక్కడే మృతి మృతుడు జహీరుద్దీన్ భువనగిరి నివాసిగా గుర్తించారు సంమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు