పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మార్చి 28.03.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం వర్గం ప్రతినిధి జె. నాగరాజ) రొంపిచర్ల మండలం గానుగచింత గ్రామం కట్ట హరిజనవాడ నందు గత కొద్ది సంవత్సరాలుగా త్రాగునీటి సమస్యతో బాధపడుతున్నారు. గ్రామస్తులు సమస్యను పుంగనూరు నియోజకవర్గ0 తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వర్యులు చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబు రెడ్డి) దృష్టికి తీసుకొని రావడంతో వెంటనే స్పందించి వారికి త్రాగునీటి బోరు వేపించి వారి సమస్యను తీర్చిన చల్లా బాబు రెడ్డి దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేసి చల్లా బాబు రెడ్డి వారికి కృతజ్ఞతలు తెలిపారు.