భక్తి శ్రద్ద లతో శ్రీరామ నవమి వేడుకలు

పయనించే సూర్యుడు 28-03-2026రిపోర్టర్ :శ్రవణ్ రాజ్ చోడవరం లో ఘనంగా శ్రీరాములు వారి ఉత్సవాలు జరిగాయి శ్రీరాములు వారి కథ నీ వివరిస్తూ పురోహితులు స్వామి వారి కళ్యాణం భక్తులతో నిండింది అనంతరం దేవా లయం దగ్గర భారీ అన్నదానం నిర్వహించారు రాములా వారి విశిష్టత గూర్చి గ్రామం లో రాములా నవమి వేడుకలు భక్తి శ్రద్దలతో మంగళ వాయిద్యాలుతో… కనులపండువగా జరగాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *