పయనించే సూర్యుడు మార్చ్ 28 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. 'ఈ రోజు శ్రీరామ నవమి పూజలు స్థానిక రణమండల ఆంజనేయ స్వామిదేవాలయము, హావన్నపేటలో పూజా కార్యక్రమములు ఉ|| 9.30 లకు మొదలైనాయి .భక్తులకు తీర్థప్రసాదములు వితరణ చేసినారు. కత్తి ఈరణ్ణ స్వామి భక్త బృందము వారు పూజా కార్యక్రమములో పాల్గొన్నారు. కత్తిహనుమంతరావు, కత్తి శ్రీకాంత్, వెల్ పేర్ ఈరణ్ణ నగరూర్ నాగరాజ్ ,ప్రద్యు త్ రథ్, తది తరులు పాల్గొన్నారు. భక్తులు పాల్గొన్నారు.
.