రామ నవమి వేడుకల కార్యక్రమానికి హాజరైనా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పట్లోల చంద్రశేఖర్ రెడ్డి

పయనించే సూర్యుడు 28-03-2026 సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం దామర్ గిద్ద గ్రామ రామ మందిరం లో దసరత రాముడి తోటేల హారతి పాట కార్యక్రమం హాజరై రామ నవమి పండగ శుభాకాంక్షలు తెలిపిన *రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పట్లోల చంద్రశేఖర్ రెడ్డి వారితో సర్పంచ్ హన్మంత్ మనోహర్ పటేల్ .విట్టల్ రావు పాటిల్ మాజీ సర్పంచ్ లు . బాణపురం రాజు. మహేష్ చౌహన్ కౌన్సిలర్లు. విజయ్ మాజీ ఎంపీటీసీ. జ్ఞానేశ్వర్ పాటిల్. మారుతీ రావు. మారుతీ .జైపాల్ గ్రామ నాయకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు