లట్టుపల్లిలో మర్రి జనార్దన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

పయనించే సూర్యుడు మార్చి 28 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే. శ్రావణ్ కుమార్ లట్టుపల్లి గ్రామంలో మర్రి జనార్దన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి ఆనందంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఇగురంబాద శ్రీనివాస్, గ్రామ ప్రెసిడెంట్ తీలేటి వెంకట్ రెడ్డి, పార్టీ నాయకులు గౌసియా బేగం, బాదేపల్లి రాజేందర్ గౌడ్, బొక్కిరాజు గంట నాగేందర్, తిమ్మక తిరుపతయ్య, మంగంపేట కృష్ణ, బోకి మన్యం, గుంటి శీను, వంశిధర్ రెడ్డి, రవీందర్, సంతోష్ రెడ్డి, బక్క మల్లేష్, జీ సురేష్, సిరంగి శ్రీశైలం, ముధం నాగయ్య, సరియా నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మర్రి జనార్దన్ రెడ్డి సేవలను కొనియాడుతూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు