పయనించే సూర్యుడు న్యూస్ మార్చి తేదీ 28 రూలర్ ప్రతినిధి అల్లూరిసీతారామరాజు జిల్లా అరకు వ్యాలీ మండల కేంద్రం పరిధిలో సంకరమెంటు ప్రాంతం మరియు కొత్త బళ్ళు గూడ ప్రాంతంలో కూడా వడగలతో వర్షంకూడిన మరియు పొలాల్లో భారీ వర్షపు నీరు నిలువ ఏరులై పారిపోయింది రైతులకు ఏజెన్సీ ప్రాంతంలో శ్రీరామ నవమి పండగ సందర్భంగా పడడంతోప్రజలుకువారి పండగని ఎంతో ఉత్సాహంగా దింస వారి సంస్కృతి ని తెలిసిన విధంగా నివాసంలో సురక్షత ప్రాంతంలో ఉండడంతో జనాలకి ఎక్కడ ప్రమాదాలు జరగలేదు ప్రశాంతం గాలి వాన లేకుండా వర్షంపడింది గ్రామస్తులు ప్రశాంతంగా ఊపిరి తీసుకున్నారు
