
పయనించే సూర్యుడు, మార్చి 28రంగారెడ్డిజిల్లాప్రతినిధి (ఎస్ఎంకుమార్) ప్రగతి ఎన్‌క్లేవ్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల వారి కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి కాలనీ అధ్యక్షులు అట్టేపల్లి రామప్రభు అధ్యక్షత వహించారు.ఈ పవిత్ర వేడు కలో అమ్మాయి తరఫున అట్టేపల్లి పురుషోత్తం,దయాకర్ వారి కుటుంబ సభ్యులు, అబ్బాయి తరఫున నాగిశెట్టి ప్రసాద్ పిల్లి నాగరాజు వారి కుటుంబ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని శోభా య మానం చేశారు.ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మువ్వ సత్యనారాయణ మియా పూర్ మాజీ కార్పొరేటర్ ప్రసాద్ ఉప్పల పాటి శ్రీకాంత్ రఘునాథ్ రెడ్డి పురుషో త్తం యాదవ్ రామకృష్ణ గౌడ్ మహేష్ యాదవ్ గంగాధర్ నాగులు పటేల్. బిఎస్ఎన్ కిరణ్ యాదవ్ అట్టేపల్లి పురుషోత్తం సమ్మెట ప్రసాద్ , అట్టేపల్లి శ్రీరాములు,అట్టేపల్లి దయాకర్ , పిల్లి నాగరాజు డాక్టర్ రవికుమార్ రాజేం ద్ర ప్రసాద్ చౌదరి మొహమ్మద్ కాజా నాగిశెట్టి వినీత్ తంగెళ్ల సాయి తేజ అట్టేపల్లి ప్రశాంత్ నాయుడు చంద్రహస్ రాజశేఖర్ గిరి వినోద్ శ్రీకాంత్ చంద్రికా కల్పన ప్రీతి కమిటీ సభ్యులు కాలనీ మరియు మీడియా మిత్రులు పుట్ట వినయ్ మరియు కబీర్.ఎ ఆర్ పి టీం సభ్యులు పాల్గొన్నారు.ఈ వేడుకలో కాలనీ నివాసితులు భక్తిశ్రద్ధలతో పాల్గొ ని, శ్రీ సీతారాముల వారి దివ్య కల్యాణా న్ని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందా రు. కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణం లో ఎంతో వైభవంగా జరిగింది.ఈ సంద ర్భంగా నిర్వాహకులు అన్నదాన కార్యక్ర మాన్ని కూడా ఏర్పాటు చేసి,పాల్గొన్న భక్తులకు భోజన సదుపాయం కల్పించా రు.ఈ మహోత్సవాన్ని విజయ వంతంగా నిర్వహించినందుకు నిర్వాహక కమిటీ సభ్యులకు, సహకరించిన అందరికీ అధ్యక్షులు అట్టేపల్లి రామప్రభు కృత జ్ఞతలు తెలిపారు.