పయనించే సూర్యుడు మార్చి 29 పెద్ద శంకరంపేట్ మండలం మెదక్ జిల్లా (రిపోర్టర్ జిన్నా అశోక్) ఎర్రివే అల్లివే 3వ ఫేస్ ప్రోగ్రాంలో భాగంగా మెదక్ జిల్లా ఎస్పీ డి వి శ్రీనివాసరావు ఐపీఎస్ ఆదేశానుసారము ఈరోజు శంకరంపేట ఆ పోలీస్ స్టేషన్ నందు ద్విచక్ర వాహనదారులు మరియు ఆటో డ్రైవర్లతో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.