ఏజెన్సీ ఇటుకల పండగ సందర్భంగాకొత్త బలుగూడపంచాయతీ పరిధిలో జె ఎం జి మేనేజ్మెంట్ సభ్యులు వంతల సుబ్బారావు పోలీస్ పొట్టంగివలస పి వినోదు జే స్వామి జే విజయ్ వారి ఆధ్వర్యంలో క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు

పయనించే సూర్యుడు తేదీ మార్చి 29 రూలర్ ప్రతినిధి అరకులోయమండల కేంద్ర పరిధిలో కొత్త బళ్ళు గూడపంచాయతీ మరియు సుంకరమెట్ట పంచాయతీకి చెందిన టీమ్ మెంబర్స్ పాల్గొనడం జరిగింది జనం గూడా పరిధిలో క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు ప్రాంతంలో ప్రశాంతమైన పండగసందర్భంగా ఈ గేమ్ అనేది ఒకప్రపంచానికి తెలిసిన గేమ్ గా భావించి వారు గ్రామాల్లో పండగ సందర్భంగా నిర్వహించారు ఆయా టీములు రోజుకు నాలుగు టీములు ఆడిస్తున్నట్టుగా మేనేజ్మెంట్ టీం వివరణ తెలిపారు మేనేజ్మెంట్ టీమ్ మెంబర్స్ జనం కూడా సభ్యులు వి సుబ్బా పోలీస్ పి వినోద్ జె స్వామి జె విజయ్ పి ధర్మ పాత్ర మెంబర్స్ మరియు టోర్నమెంట్ శనివారం నా నాడు ఏజెన్సీ ప్రాంతంలో పెద్ద వేటగా పూర్వీకులు తెలియపరచిన సందర్భంగా ఆరోజు ఫైనల్ గా ఎవరు ఫస్ట్ వచ్చారు సెకండ్ వచ్చారు టీం ప్లేస్ లో వచ్చారు అన్నది నిర్ణయం తీసుకుంటామని ఆయా టీం సభ్యులు తెలియపరిచారు మరియు టీం సభ్యులతో తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *