కోరుట్లలో నూతనంగా ఏర్పడ్డ మానవ హక్కుల సంస్థ.

ఆర్ జి ఎన్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ కార్యాలయం

పయనించే సూర్యుడు మార్చి 29 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్ట్ కృష్ణ. ఆర్ జి ఎన్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ ( హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ) జగిత్యాల డిస్ట్రిక్ట్ కోరుట్ల పట్టణంలో నూతనంగా కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. ఆర్ జి ఎన్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ చైర్మన్ ఫౌండర్ దేవానంద నాయుడు ఆదేశాల మేరకు నేషనల్ సెక్రెటరీ భూక్య శ్రీనివాస్ ఆదేశాల మేరకు కోరుట్లలో నూతనంగా ఏర్పడ్డ కార్యాలయంలో నూతనంగా సభ్యులను చేర్చి వారికి ( ఐడి కార్డ్స్ ) ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్ జి ఎన్ నేషనల్ వెల్ఫేర్ సెక్రెటరీ ఆకుల చందు, తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ నలీగంటి మల్లేశ్వరి, ఆర్ జి ఎన్ తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ జి. మహిపాల్, నిజాంబాద్ డిస్టిక్ ప్రెసిడెంట్ శ్యామ కిషన్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ బాల్కొండ ఇంచార్జ్ పళ్లెం చిన్న గంగారం, తెలంగాణ స్టేట్ జగిత్యాల డిస్ట్రిక్ట్ ఇంచార్జ్ సాంబార్ మహేష్,ఆర్జిఎన్ జగిత్యాల్ డిస్టిక్ ఉమెన్స్ – వింగ్ డిప్యూటీ ఇంచార్జ్ సాంబార్ సంతోష, జగిత్యాల్ డిస్టిక్ ఉమెన్స్ – వింగ్ ఇంచార్జ్ ముదిగొండ శిరీష, భోగా నాగేశ్వర్, మహమ్మద్ అబ్దుల్ మాజీద్, వడ్నాల శ్రీనివాస్, ముదిగొండ గంగేశ్వర్, కొక్కుల గంగాధర్, మహమ్మద్ నసీదుద్దీన్, మహమ్మద్ ఇలియాస్ ఖాన్, ఆరెల్లి అర్జున్, మీర్జా కరీం బాయ్, తదితరులు ఈ కార్యక్రమానికి సహకరించి విజయవంతం చేశారు,.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *