గజ్వేల్ మున్సిప్ మెజిస్ట్రేట్ కోర్టు లో నూతనంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికైన ఏజిపి కిరణ్ సాగర్చిరు సన్మానం

పయనించే సూర్యడు న్యూస్ గజ్వెల్ మార్చ్ 29 గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జి ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలో ని మున్సిఫ్ కోర్ట్ బార్ అసోసియేషన్ నూతనంగా ఏ న్నికైన అధ్యక్షుడు ఏ జి పి కిరణ్ సాగర్ కు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ శుభ శుభాకాంక్షలు తెలుపుతూ శాలువలతో సత్కరించినవీరితో గజ్వేల్ , ఏఎంసీ డైరెక్టర్ డాక్టర్ వహీద్ ,గుంటుకు సీను, ఎండి షకిల్ పాషా, జహంగీర్, హసన్, చెప్పాలా శేఖర్ కొడా్కొండ్ల బాలు అడ్వకేట్ పార్థసారథి రాజు అడ్వకేట్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *