పయనుంచే సూర్యుడు మేజర్ న్యూస్ మార్చి 29.03.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం ప్రతినిధి జె. నాగరాజ) ప్రిన్సిపల్ డా. ఎంవెంకటేశులు సూచనల మేరకు కళాశాల వైస్ ప్రిన్సిపల్ టి. రాజశేఖర్ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్యాంద్ర కోఆర్డినేటర్ డాక్టర్ కె. సోమరాజు లు అధ్యాపక బృందం విద్యార్థినీ,విద్యార్థులతో కలిసి కళాశాల ప్రాంగణంలోని ప్లాస్టిక్ ఏరివేత, మరియు రైన్ హార్వెస్టింగ్, కంపోస్ట్ పిట్ మొదలగు పనులను చేపట్టారు. కళాశాల ప్రాంగణలోని చెత్తను పరిశుభ్రపరచారు. హరిత వాతావరణం నెలకొల్పడానికి ప్లాస్టిక్ రహిత వాతావరణంb ఏర్పరచడానికి విద్యార్థులను ప్రోత్సహించారు. అధ్యాపకులు కెఅనిల్ కుమార్, పవిత్ర , షాహిదా భాను మొదలగు వారు పాల్గొన్నారు.
