పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 29 బోధన్ : బోధన్ పట్టణంలోని హోటల్లో శనివారం సబ్సిడీ గ్యాస్ సిలిండర్ లను అధికారులు పట్టుకున్నారు అధికారులు బస్టాండ్ సమీపంలో ని దావత్ రెస్టారెంట్లు హోటల్ లో 2 ఫేమస్ హోటల్లో 1 బాబాయ్ టిఫిన్ సెంటర్లో 1 బన్నీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో 1 దాడి చేసి 5 సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. జిపిఓ నాగేశ్వరరావు హనుమాడ్లు హైమద్ డీటీ హనుమంతు సహకారంతో హోటల్లో తనిఖీలు నిర్వహిస్తున్న సందర్భంగా ఈ సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు లభించాయి. జిపిఓలు నాగేశ్వర్ హైమద్ హనుమాడ్లు డిటి హనుమంతు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.