అమ్మకు అక్షరమాల కార్యక్రమం

పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి మార్చ్ 30 అదివారం రోజు న అమ్మకు అక్షరమాల కార్యక్రమంలో భాగంగా ఉల్లాస్ ఎగ్జామినేషన్ జడ్పీహెచ్ఎస్ స్కూల్ కోనరావుపేట గ్రామంలో నిర్వహించడం జరిగింది అమ్మకు అక్షరమాల కార్యక్రమం మూడు నెలల క్రితం నుండి మహిళా సంఘ సభ్యులకు విద్యను అందించడం జరిగింది దానికి గాను ఈరోజు ఉల్లాస్ ఎగ్జామినేషన్ భాగంగా మహిళా సంఘ సభ్యులకు పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ చక్కని పరంధాములు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న అక్షరమాల విద్యాభ్యాసం ఉత్సవ్ ఎగ్జామినేషన్ నిర్వహించడం ద్వారా మహిళా సంఘ సభ్యులకు విద్య పట్ల అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఇట్టి కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుందని అన్నారు ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మహిళా సంఘ సభ్యులకు విద్య పట్ల అవగాహన వచ్చి ప్లాస్టిక్ నివారణ మొక్కలు నాటడం ఆరోగ్యాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు జాగ్రత్తలపై అవగాహన కలుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో సిఏ సారయ్య మహిళ సంఘ అధ్యక్షురాలు ఉమా లక్ష్మి జమున సిఏ వనిత దివ్య మహిళా సంఘ సభ్యురాలు పాల్గొన్నారు భాగంగా ఉల్లాస్ ఎగ్జామినేషన్ జడ్పీహెచ్ఎస్ స్కూల్ కోనరావుపేట గ్రామంలో నిర్వహించడం జరిగింది అమ్మకు అక్షరమాల కార్యక్రమం మూడు నెలల క్రితం నుండి మహిళా సంఘ సభ్యులకు విద్యను అందించడం జరిగింది దానికి గాను ఈరోజు ఉల్లాస్ ఎగ్జామినేషన్ భాగంగా మహిళా సంఘ సభ్యులకు పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ చక్కని పరంధాములు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న అక్షరమాల విద్యాభ్యాసం ఉత్సవ్ ఎగ్జామినేషన్ నిర్వహించడం ద్వారా మహిళా సంఘ సభ్యులకు విద్య పట్ల అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఇట్టి కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుందని అన్నారు ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మహిళా సంఘ సభ్యులకు విద్య పట్ల అవగాహన వచ్చి ప్లాస్టిక్ నివారణ మొక్కలు నాటడం ఆరోగ్యాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు జాగ్రత్తలపై అవగాహన కలుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో సిఏ సారయ్య మహిళ సంఘ అధ్యక్షురాలు ఉమా లక్ష్మి జమున సిఏ వనిత దివ్య మహిళా సంఘ సభ్యురాలు పాల్గొన్నారు