పయనించే సూర్యుడు మార్చు30 డివిజన్ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి 28.3.2026న ఆదోని ఆర్ &బి గెస్ట్ హౌస్ నందు ఆదోని జిల్లా సాధన జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ఆయన్ని కలిసి కర్నూలు పశ్చిమ ప్రాంతం ఏటా నాలుగు లక్షల మంది ప్రజలు వలస వెళ్లడం జరుగుతుంది వలస వెళ్లిన దగ్గర అనేక అత్యాచారాలు వేధింపులు గురై అనేక చావలప్ లోన్ అవుతున్నటువంటి పరిస్థితిని వివరించి చెప్పడం జరిగింది బిక్షమయ్య దాసుగారు అనుకూలంగా స్పందించి షెడ్యూల్ కులాల వారి ని అత్యాచారాల నుండి కాపాడుడమే మా లక్ష్యం అని చెప్పడం జరిగింది వీటి పరిష్కారం కోసం మంత్రాలయం ఎమ్మిగనూరు పత్తికొండ ఆలూరు ఆదోని ఐదు నియోజకవర్గాలను కలిపి జిల్లాగా ప్రకటించడం ద్వారా అన్ని సమస్యలకు పరిష్కారం మార్గం దొరుకుతుందని చెప్పడం త్వంతో మాట్లాడతామని చెప్పడం జరిగింది