పయనించే సూర్యుడు మార్చి 30( ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ మరియు ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాళ్లూరి గిరినాయుడు సూచనలతోతెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేజర్ల మండలం గొల్లపల్లి గ్రామంలో ఈరోజు ఘనంగా జండా ఆవిష్కరణ కార్యక్రమం జరగడం జరిగింది.ఈ కార్యక్రమంలో 24L సోమశిల కాలువ అధ్యక్షుడు ఉడత హజరత్తయ్య మరియు గ్రామ నాయకులు ,పెద్దలు,యువతపాల్గొనడం జరిగింది.