తిరుపతమ్మ అమ్మవారి సన్నిధిలోహిందూ ధార్మిక సేవా సమితి అధ్యక్షులు బాల బ్రహ్మానంద సరస్వతి నీ ఆహ్వానించిన ఆలయ ఈవో బి మహేశ్వర్ రెడ్డి

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మార్చి 30 పెనుగంచిప్రోలు గ్రామంలోని ఈ రోజున గ్రామంలో వేచి ఉన్న శ్రీ శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానమునకు వచ్చిన హిందూ ధార్మిక సేవా సమితి అధ్యక్షులు శ్రీ బాల బ్రహ్మానంద సరస్వతి శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానముకి విచ్చేసి ఆలయం లో శ్రీ దేవి భాగవత తత్వం ప్రవచనాలు నిర్వహించి అనంతరం తిరుపతమ్మ అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి .బి మహేశ్వర రెడ్డి మరియు అధికారులు వారికి పూర్ణకుంభంతో అంగరంగ వైభోగంగా స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు వేద పండితులచే వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి శేష వస్త్రములు తీర్థ ప్రసాదములు అందజేశారు డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి బి మహేశ్వర్ రెడ్డి తెలియజేసినారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *