
పయనించేసూర్యుడు. న్యూస్. 30 .మార్చి పుల్కల్ మండల ప్రతినిధి పెద్దగొల్ల విజయ్ కుమార్. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలపరిదిలొనిముద్దాయిపేట గ్రామంలో నిర్వహించిన శ్రీరామనవమి ఉత్సవ వేడుకల సందర్భంగా గ్రామంలో జరుగుతున్న జాతర మహోత్సవానికి స్థానికలుబారిఎత్తున గ్రామ పెద్దల ఆహ్వానం మేరకుగ్రామ ప్రజలు పార్టీల కతీతంగాఅందరు కలిసి హాజరై శ్రీరామకళ్లాణ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. తరువాత విగ్రహలనుఉరేగింపుగా గ్రామలొ ఉరేగిపుగా శ్రీరాజరాజేశ్వరదేవాలయం లో అభిషేకం చేయించిన
అనంతరం గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలుచెసి సీతరాముల కళ్ళానం చెయడం జరిగింది. అలాగే అన్నదాన కార్యక్రమం చెయడం జరిగింది. అలాగే హైదరాబాద్ వారిచె కోలాటం. తొపాటు అటపాటలతో ఎంతో అడుకుంటు గ్రామంలో కన్నుల పండుగగా అలారించారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక శ్రీరామాఖళ్ళానాట్రాస్టు యువకులు. మరియు గ్రామ హన్మన్ దేవాలయం చైర్మైన్ కలాలినరేష్ గౌడ్. గ్రామ సర్పంచ్ ప్రవీణ యాదయ్య.మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,మాజిసర్పంచ్ పి.కమాల్ రెడ్డి. పెద్దగొల్ల విజయ్ కుమార్. ఉపసర్పంచ్ పెద్దగొల్ల సత్యనారాయణ. వార్డు సభ్యులు డప్పరాజశేఖర్ .పి.రాఘవేంధర్ రేడ్డి. తాడుమన్నూర్ భాల్ రాజు టి.దత్తు.పిజి. దత్తాత్రేయ. సాలేశేఖర్. మరియు గ్రామ పెద్దలు చిన్నలు. మరియు కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.