సాలుర మండలం ఎంపీడీవో కు ఘనంగా సన్మానం

★ ఘనంగా సన్మానిస్తున్న హున్స గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 30 సాలూర : సాలూర మండలానికి చెందిన పంచాయతీ వార్డు సభ్యులకు గత 5 రోజుల నుంచి శిక్షణ తరగతులు కొనసాగాయి.మండల కేంద్రంలోని రైతు వేదికలో కొనసాగిన శిక్షణ తరగతులు శనివారంతో ముగిసాయి హున్సా గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు సాలుర మండలం ఎంపీడీవో శ్రీనివాస్ కు శాలువాతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో హున్సా గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ గ్రామ ఉప సర్పంచ్ తుడిమే నాగేష్ వార్డు సభ్యుడు శంకర్ గ్రామ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు