సుంకరమెట్ట బంగ్లా వలసగ్రామస్తులు అందంగా చేసిన పజూరుగేటు

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి తేదీ 30 రూలర్ ప్రతినిధి అల్లూరి సీతారామ జిల్లా అరకు లోయ మండలం కేంద్రం కు చెందిన సుంకర మెట్ట ఆదివారం వారపు సంత రోజు వాహనాలకు రాకపోకలకు ఇబ్బందికరంగా వాళ్లు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బంగ్లా వలసగ్రామస్తులు పజోరు గేటు అందంగా ముస్తబ్ చేశా రూ పండగ సందర్భంగా సాంప్రదాయం ప్రకారం నిబంధనని ఉల్లంఘించకుండా ప్రతి ఒక్క వాహనాలను దార్లుసరదాగా వాళ్లకు తోచినంత చందా ఇస్తారు ఏజెన్సీలో ప్రతిఒక గ్రామస్తులు ఒక కుటుంబ సభ్యులుగా కలిసిమెలిసి ఉంటారు అని గ్రామస్తులు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *