44వ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం.

పయనించే సూర్యుడు మార్చి 30 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. కీర్తిశేషులు పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు పార్టీ పెట్టిన దినం ఈరోజు తెలుగుదేశం పార్టీ సరిగ్గా 44 సంవత్సరం ఆవిర్భావ దినం సందర్భంగా 27వ వార్డులో పరిశ్రమల ప్రాంతంలో పార్టీ జెండా అవిష్కారం చేసినారు .ఈ కార్యక్రమంలో. టిడిపి ఏపీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి గడ్డ ఫక్రుద్దీన్ మాట్లాడుతూ తెలియజేసినారు . మన కీర్తిశేషులు డాక్టర్ నందమూరి తారక రామారావు వచ్చే 15 ఆగస్టులోని ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి. నారా చంద్రబాబునాయుడుకి మన భారతదేశం ప్రధానమంత్రి. నరేంద్ర మోడీకి కేంద్రం . డాక్టర్ నందమూరి తారక రామారావు . భారతరత్న ఇవ్వాలని వాళ్ల తనియుడుకి హిందూపూర్ ఎమ్మెల్యే మన నందమూరి బాలకృష్ణ చేతులు మేరుకు ఇవ్వాలని కోరుతున్నాము ఇలా ఈ కార్యక్రమంలోనీ. గడ్డ ఫక్రుద్దీన్ డిమాండ్ చేసినారు. మరి ఈ కార్యక్రమంలోని .ఎన్.సర్జాద్ హుస్సేన్. పార్టీ సీనియర్ నాయకులు రిటైర్. ఆర్టీసీ. ఈరన్న. ఐ టిడిపి. ఆదోని ఇంచార్జ్. అంజుమ్ గాంధీ . ఎన్. కాజా రుక్ముద్దీన్. ఎంహెచ్పిఎస్ ఆదోని పట్టణ అధ్యక్షుడు షేక్ హస్సేన్ అహ్మద్ షేక్ దాదా కలందర్. అమీర్ అలీ. షేక్ ఫరీసా మస్తాన్వలి బీమా స్వామి. షాషావలి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *