అరకు లోయ ఏజెన్సీ ప్రాంతంలో రాష్ట్ర ప్రైవేట్ప్రై ఎలక్ట్రిషన్ అండ్ ప్లంబర్ మూడవ సమగ్ర సర్వేయాత్ర నిర్వహించారు

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 31 అరకు లోయ టౌన్ రిపోర్టర్ . టి .నీలకంఠం. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు అరకు లోయ మండలం కేంద్రం లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ అనుబంధంతో 3వ సమగ్ర సర్వే యాత్ర అరకులోయ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ అండ్ ప్లంబర్ అసోసియేషన్ అధ్యక్షులు వంతాల గోవిందా రావు ఆధ్వర్యంలో సంక్షేమ పాలను ఉదేశించి 3వ సమగ్ర సర్వే యాత్ర రాష్ట్ర నాయకులు అధ్యక్షులు డి. వి. సత్యనారాయణ , ఉపాధ్యక్షులు కే. పలరాజు ప్రధాన కార్యదర్శి కే. శ్రీహరి రావు ఎలక్ట్రీషియన్ యొక్క సంక్షేమ పాలనా గురించి, వృత్తి పరమైన రెట్ల గురించి, ఎలక్ట్రీషియన్ ఐక్యత సభ్యత్వంల ఐక్యత గురించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు పార్చిన కార్మికుల ఇన్సూరెన్స్ పాలితల గురించి అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రీషియన్ లకు ప్రత్యేక మైన కార్పొరేషన్ అమరావతి లో ఇవ్వాలన్నీ కార్మికుల కు సలహా సూచనలు తెలియపరిచారు, మరియు ప్రభుత్వం వారు కార్మిలకు ఈ. యస్. ఐ. ద్వారా కార్పొరేషన్ ఆసుపత్రిలకు ఉచితంగా చికిత్స ఇవ్వాలని అలాగె మరిన్నో సమస్యల గురించి ఎలక్టకల్ కార్మికులను క్లుప్తంగా వివరించారు. ఈ యొక్క సమావేశం లో రాష్ట్ర నాయకులతో పాటు అరకులోయ ఎలక్ట్రీషియన్ అధ్యక్షులు వంతాల గోవిందా రావు , ఉపాధ్యక్షులు పూర్ణ లోకల్ ఎలక్ట్రీషియన్ ప్లంబర్ తదితరులు పాల్గొన్నారు.