ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి

ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ. కార్యక్రమానికి హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ మనవి దేవేంద్రప్ప.

పయనించే సూర్యుడు మార్చి 31 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్ట్ కృష్ణ తెలుగుజాతికి ఆత్మ గౌరవం ప్రతీక ఎన్టీఆర్ తెలుగుజాతి ఆత్మగౌరవ శిఖరం అన తెలుగుదేశం పార్టీ తెలుగు వారి భవిష్యత్తుకు భరోసా ఈ పసుపు జెండా* కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ ఆధ్వర్యంలో* 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవ దినోత్సవ ఘనంగా నిర్వహించినారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పారిశ్రామిక మంత్రి టీజీ భరత్ కర్నూల్ ఎంపీ బస్తిపాటి నాగరాజ్ ఎమ్మెల్సీ బీటీ నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురువ కురుబ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప వివిధ కార్పొరేషన్ డైరెక్టర్ లు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాట్లాడుతూ 5 కోట్ల ప్రజలందరికీ 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవ దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి ప్రాంతీయ పార్టీ మన స్వర్గీయ విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ* పెట్టినారు ఇది కేవలం పార్టీ కాదు తెలుగు ప్రజల ఆత్మగౌరవం బడుగు బలహీన వర్గాల పార్టీ బీసీ ల పార్టీ అని కొనియాడారు అలాగే తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ముఖ్య ఉద్దేశం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పేదవాడికి కూడు గూడు ఉండాలని* ఒక నినాదముతో ముందుకు వచ్చారు ఆయన బాటలో నడుస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గౌరవనీయులు నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతనములో ఉమ్మడి రాష్ట్రాన్ని ఐటి హాబ్బుగా మార్చి తిండినాడు అలాగే 2014లో ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని మరో ఐటీ హబ్ గా పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చి దిద్దడానికి ముందడుగు వేస్తున్నారు తండ్రి పాటను ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ యువతకు ఉద్యోగ కల్పన ద్వేయంతో శ్రమిస్తున్నారు అని పేర్కొన్నారు ప్రతి రాజకీయ పార్టీకి నాయకులు ఉంటారు కానీ తెలుగుదేశం పార్టీ కి మాత్రం కార్యకర్తలే అంటారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పల్లె పట్టణాల్లో కార్యకర్తలు చూస్తున్నాము ఇది తెలుగుదేశం పార్టీ మీద ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకి ఉన్న నమ్మకం అని కార్యకర్తలను కొనియాడారు.