పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 31 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ చేగుంట మండలం గోపాల్ పురం గ్రామం నుండి కొండగట్టు హనుమాన్ దేవాలయం వరకు పాదయాత్ర చేపడుతున్నట్లు చేగుంట మండల మాజీ వైస్ ఎంపీపీ మున్నూరు రామచంద్రం స్వామి తెలిపారు. ఆయనతో పాటు 16 మంది మాల ధరించి హనుమాన్ జయంతి వరకు కొండగట్టు హనుమాన్ దేవాలయం వరకు పాదయాత్ర పూర్తి చేయాలని సంకల్పంతో పాదయాత్ర చేపట్టినట్లు చేగుంట మాజీ వైస్ ఎంపీపీ మున్నూరు రామచంద్రం స్వామి హనుమాన్ మాలదారులు తెలిపారు.