పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మార్చి 31.03.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) చౌడేపల్లి బోయకొండ ప్రధాన రహదారి చిన్న కొం డా మర్రి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి బోయకొండ మార్గంలో చిన్న కొండా మర్రి కి సమీపాన ఓ ప్రైవేటు బస్సు స్కూటర్‌ను ఢీకొన్నది ఈ ప్రమాదంలో స్కూటర్ లిస్టు నాగరాజా 45 తలకు బలమైన గాయమైంది గాయపడిన అతనిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఇక్కడ నాగరాజా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మదనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు విషయం తెలుసుకున్న ఎస్ఐ చిన్న రెడ్డప్ప సహాయక చర్యలు చేపట్టారు కేసు దర్యాప్తు చేస్తున్నారు