పయనించే సూర్యుడు చిన్నంబావి మండలం వనపర్తి జిల్లా ఇటీవల చిన్నంబావి మండల కేంద్రనీకి నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన రామన్ గౌడు ఎస్సై కి తెలంగాణ ఉద్యమకారులు శుభాకాంక్షలు తెలియజేశారు. మండల ప్రజలను మీ సేవల ద్వారా మంచి గుర్తింపు తీసుకురావాలని ఉద్యమకారులు కోరారు ఏ పక్షపాతం లేకుండా చిన్నంబావి మండల ప్రజలను సమానంగా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా సెక్రెటరీ రామన్ గౌడు జిల్లా నాయకులు పి. లక్ష్మోజి.జేఏసీ నాయకులు పెరుమాళ్ళ శ్రీనివాసులు.తిరుపతయ్య ఉన్నారు.