
పయనించే సూర్యుడు మార్చి 31 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలోనారాయణపురగ్రామానికి ముఖ్య అతిథిగా హాజరైనరు చైర్మన్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు నుంచి ఇప్పటికి పేదలకు గూడు నీడు ఉండాలని పేదలకు సొంతింటి ఉండాలని కల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో కష్ట కాలంలో ఉన్నా కూడాముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ కేంద్ర ప్రభుత్వ సహాయంతో రాష్ట్ర ప్రభుత్వ వాటతో ప్రతి పేద ప్రజలకు ఇంటి నిర్మాణం చేసి ఇవ్వాలని ఒక దృడ సంకల్పంతో ముందుకు వెళుతున్నారు మొదటి విడతగా గత నవంబర్లో 3 లక్షల ఇల్లు ప్రజలకు అందించారు అదే ప్రకారం ఈరోజు రెండో విడతగా ఒక లక్ష డిట్కో ఇల్లు మరియు ఒక 1.50 లక్షల ఇళ్ల నిర్మించి మొత్తం 2.50 ఇళ్ళను ఈరోజు ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది కేవలం 21 నెలలోనే కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు 5.50 లక్షల ఇళ్లను ప్రజల సొంతింటి కల నెరవేర్చినారు* గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో జగనన్న కాలనీ పేరుతో ప్రజల సొమ్మును యధావిధిగా దోచుకున్నారు అది ఒక పెద్ద కుంభకోణం అందుకే 2024లో సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు సరైన బుద్ధి చెప్పినారు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినారు అంతేకాదుగత ప్రభుత్వంలో ఐదు సంవత్సరములో 53 ఇళ్లను మాత్రమే పూర్తి చేసినారు దుర్మార్గపు పాలన వైసిపి వాళ్లకు తగ్గుతుంది* మాట్లాడినారు అంతేకాదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగంలో చిత్తశుద్ధితో క్రమశిక్షణతో పనిచేసుకుంటూ పోతుంది అని కొనియాడారు ఈ కార్యక్రమానికి మరిన్ని ముఖ్య అతిథులుగా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి కర్నూలు జిల్లా టిడిపి అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ టిడిపి సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి ఉమ్మే సలీంబిజెపి మండల అధ్యక్షులు కురువ వేణుగోపాల్* మరియు కూటమి కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.