పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మార్చి 31 పెనుగంచిప్రోలు గ్రామంలోని ఈ రోజు న జగ్గయ్యపేట జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సతీమణి విమభాను ఫౌండేషన్ చైర్మన్ విమలాబాను పెనుగంచిప్రోలు గ్రామంలోని గత కొద్ది రోజుల క్రితం శ్రీ తిరుపతమ్మ దేవస్థానం మాజీ చైర్మన్ అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు వాసిరెడ్డి బెనర్జీ సతీమణి కొద్ది రోజుల శంకర్ భవాని మరణించిన విషయం తెలిసినదే ఈ రోజున వాసిరెడ్డి బెనర్జీ ని పరామర్శించి శంకర్ భవాని చిత్రపటానికి పూలమాలలు వేసి వాసిరెడ్డి బెనర్జీ ని పరామర్శించి నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు జనసేన వీర మహిళలు పాల్గొన్నారు