పయనించే సూర్యుడు : రిపోర్టర్ శ్రవణ్ రాజ్ 31.3.2026 చీడకాడ మండల కార్యాలయం కేంద్రంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశంలో మాడుగుల నియోజకవర్గ శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి పాల్గొనడం జరిగింది. అనంతరం 02-04-2026 తో సర్పంచుల యొక్క పదవి కాలం ముగియుండంతో సర్పంచులకు శాలువా కప్పి సన్మానం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మండలం అధికారులు మరియు తదితరులు పాల్గొనడం జరిగింది ఈ సమావేశం లో ఎంపీడీఓ హేమ సుందర్ ఎమ్ ర్ వో కిషోర్ లింకన్ పాల్గొన్నారు