పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి ఏప్రిల్ 1 పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై కిరణ్ కుమార్ జన్మదిన సందర్భంగా పలువురు డిజిటల్ మీడియా రీపోటర్లు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు . ఈ కార్యక్రమంలో షేక్ అజ్మత్ అలీ, బెజ్జారపు వినోద్, నన్నపు రాజు రవిరాజ్, కోయల్కర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.