జిల్లా ఇన్చార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు అధ్యక్షతన ప్రారంభమైన 2026 – 27 బడ్జెట్

పయనించే సూర్యుడు ఏప్రిల్ 1 కర్నూలు జిల్లా ఇన్చార్జ్ శ్రీకాంత్. కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో జిల్లా ఇంచార్జి మంత్రి నిమ్మల రామానాయుడు అధ్యక్షతన ప్రారంభం అయిన 2026-27 బడ్జెట్ ఔట్రీచ్ కార్యక్రమం సమావేశంలో పాల్గొన్న రాష్ర్ట పరిశ్రమలు, వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా, జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి, ఆదోని ఎమ్మెల్యే డా.పార్థసారథి, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, పత్తికొండ ఎమ్మెల్యే కే.ఈ.శ్యామ్ కుమార్,ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, మంత్రాలయం టీడీపీ ఇంచార్జి రాఘవేంద్ర రెడ్డి, ఆలూరు టీడీపీ పార్టీ ఇంచార్జి వైకుంఠం జ్యోతి. వివిధ కార్పొరేషన్ ల ఛైర్మన్ లు, డైరెక్టర్లు, జిల్లా అధికారులు.